https://oktelugu.com/

2021 ఆస్కార్ విజేతలు వీరే

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు నేడు కన్నుల పండువగా జరుగుతోంది. కొవిడ్ కారణంగా మొట్టమొదటి సారి ఈ వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు  హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 93 అకాడమీ అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంతో మంది దర్శకులు నటీనటులు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 26, 2021 / 07:36 AM IST
    Follow us on

    ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు నేడు కన్నుల పండువగా జరుగుతోంది. కొవిడ్ కారణంగా మొట్టమొదటి సారి ఈ వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు  హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 93 అకాడమీ అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంతో మంది దర్శకులు నటీనటులు పోటీ పడుతున్నారు. నో మ్యాన్ లాండ్ చిత్రానికి గానూ ఉత్తమ దర్వకురాలిగా క్లోవీ చావ్ ను ఆస్కార్ వరించింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం ఉత్తమ సహాయ నటుడు అవార్డలను కూడా ప్రకటించారు. ఉత్తమ సంగీతం.. సౌండ్ ఆఫ్ మెటల్.. ఉత్తమం సహాయ నటుడు.. డానియెల్ కలువోయా(  జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా) మిగతా విభాగాల్లో విజేతలను ప్రకటించాల్సి ఉంది.