
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ సత్ఫలితాను ఇస్తున్నది. కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుదున్నది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 11,303 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 18,257 మంది కోలుకున్నారు. 104 మంది మరణించారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 1,70,4388కి పెరిగాయి. 1,54,6617 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 1,47,737 యార్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 11034 కు చేరాయి.