
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షంచగా 10,373 కొత్త కేసులు నమోదయ్యయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376 కి చేరింది. గడచిన 24 గంటల్లో 15,958 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.