Homeజాతీయం - అంతర్జాతీయంఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు

ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు

ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ విసయాన్ని యూరోపియన్ వైద్య నియంత్రణాధికారులు తెలిపారు. పురుషుల్లో చాలా సాధారణంగా ఆ సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లు యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొన్నది. అయినా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎక్కువ స్థాయిలో లాభం జరుగుతున్నట్లు యురోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో గుండె కణాల్లో వాపు వస్తున్న కారణంగా పేషెంట్లు, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular