దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోదీ నేడు మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలో దేశవ్యాప్తంగా 1500 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు రానున్నాయి. ఈ క్రమంలో ప్రాణ వాయువు లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై మోదీ నేడు సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై ఆసుపత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: %e0%b0%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d %e0%b0%aa%e0%b1%88 %e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80 %e0%b0%b8%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com