Telugu News » Ap » %e0%b0%ab%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2 %e0%b0%b5%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf %e0%b0%a8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%81%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2
ఫలితాల వెల్లడికి నిపుణుల కమిటీ
ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుతో పరీక్షా ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. ఫలితాల వెల్లడి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను వెల్లడించేందుకు మూల్యాంకనం ఎలా ఉండాలన్న దానిపై నిపుణుల కమిటీ నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు.