పోలీసుల అదుపులో మల్లిక్

కొవిడ్ మూడో దశ వ్యాప్తిపై ప్రజలను భయంభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్ ను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతనెల 8న ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో పాల్గొన్న మల్లిక్ వైద్య విలువలు పాటించకుండా మాట్లాడారంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస్ గత నెల 14న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరు కాకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.

Written By: Suresh, Updated On : July 5, 2021 6:20 pm
Follow us on