పెరిగిన పాల ధర

ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ పాల ధరలను పంచింది. లీటరు పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచి దేశరాజధాని దిల్లీ సహా వివిధ పట్టణాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. పాడి రైతుల వద్ద కొనుగోలు ధర సహా ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగానే ధరలను పెంచుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Written By: Suresh, Updated On : July 10, 2021 3:44 pm
Follow us on