https://oktelugu.com/

పుట్టిన రోజు సందర్భంగా మొక్క నాటిన హిమాన్షు

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాడు. ఈ విషయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతి వ్యక్తి జీవితంలో నూ రెండు గొప్ప రోజులు ఉంటాయి. అందులో ఒకటి పుట్టిన రోజు కాగా, రెండోది ఎందుకు పుట్టామో తెలుసుకునే రోజు అంటూ స్కాటిష్ రచయిత విలియం బార్క్ లే చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హిమాన్షు తన […]

Written By: , Updated On : July 12, 2021 / 01:17 PM IST
KTR Son
Follow us on

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటాడు. ఈ విషయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతి వ్యక్తి జీవితంలో నూ రెండు గొప్ప రోజులు ఉంటాయి. అందులో ఒకటి పుట్టిన రోజు కాగా, రెండోది ఎందుకు పుట్టామో తెలుసుకునే రోజు అంటూ స్కాటిష్ రచయిత విలియం బార్క్ లే చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హిమాన్షు తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కను నాటుతానంటూ తనని అడిగినట్లు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.