https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్.. బాక్సర్ పూజా రాణి ఔట్

టోక్యో ఒలింపిక్స్ లో 69-75 కిలోల మహిళ బాక్సింగ్ విభాగంలో పూజా రాణి ఓడిపోయింది. క్వార్ట్స్ లో చైనా బాక్సర్ లీ క్వియాన్ చేతిలో 5-0 తేడాతో మ్యాచ్ ను చేజార్చుకుంది. చైనా బాక్సర్ లీ మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్ లతో పూజాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అయిదుగురు జడ్జీలు చైనా బాక్సర్ కు మొగ్గు చూపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 31, 2021 / 04:20 PM IST
    Follow us on