https://oktelugu.com/

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కరోనా బోనస్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కక్కరికి 1,500 డాలర్ల(రూ. 1.12లక్షలు) ను సింగిల్ టై బోనస్ గా ప్రకటించింది. మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 9, 2021 / 02:05 PM IST
    Follow us on