ఆ రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌ పథకం అమలు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఉచిత, రాయితీ విద్యుత్ పథకాన్ని గురువారం ప్రకటించింది. వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని, ఎలాంటి చార్జీలు ఉండవని ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి హరక్ సింగ్ రావత్ తెలిపారు. వంద నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు నెలకు 50 శాతం రాయితీ ఇస్తామన్నారు.

Written By: Suresh, Updated On : July 8, 2021 5:40 pm
Follow us on