వచ్చే ఏడాదిలో అమెరికా ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్ అందుతుందని, అయితే న్యూయార్క్ ప్రజలకు మాత్రం అంత త్వరగా వ్యాక్సిన్ అందే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోనే కారణమని ఆరోపించారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలుపంచుకున్న అమెరికా ఔషధ సంస్థల సామర్థ్యంపై ఆండ్రూ క్యూమో భయపడుతున్నారని ట్రంప్ అన్నారు. అందుకే ఆ వ్యాక్సిన్ వెంటనే న్యూయార్క్ ప్రజలకు పంపిణీ చేయకుండా ఆయన పరిపాలన విభాగం అడ్డుకునే అవకాశం ఉందన్నారు. ఈవిషయంలో తాము ఎంతగానో చింతిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: New york may not get vaccinated soon trump
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com