https://oktelugu.com/

ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసింది. చివర్లో హార్దిక్‌ పాండ్య (92; 76 బంతుల్లో, 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియాకు భారత్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (63; 78 బంతుల్లో, 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 2, 2020 / 02:05 PM IST
    Follow us on