https://oktelugu.com/

ట్రంప్‌పై అమెరికాలో భారీగా కేసులు నమోదు..

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై అమెరికా కంపెనీలు కేసులు పెట్టాయి. చైనా వస్తువులపై అమెరికా విధించిన 300 బిలియన్‌ డాలర్ల సుంకాలను కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అమెరికా సంస్థలపై ఈ సుంకాలు పెను ప్రభావం చూపిస్తున్నాయని కంపెనీ ప్రతిపిధులు పేర్కొంటున్నారు. అమెరికా మోథో హక్కులను దుర్వినియోగిపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ట్రంప్‌పై 3500 కంపెనీలు ప్రభుత్వంపై కేసులు వేశాయి. వీటిలో టెస్లా, ఫోర్ట్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. Also […]

Written By: , Updated On : September 27, 2020 / 02:07 PM IST
Follow us on

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై అమెరికా కంపెనీలు కేసులు పెట్టాయి. చైనా వస్తువులపై అమెరికా విధించిన 300 బిలియన్‌ డాలర్ల సుంకాలను కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అమెరికా సంస్థలపై ఈ సుంకాలు పెను ప్రభావం చూపిస్తున్నాయని కంపెనీ ప్రతిపిధులు పేర్కొంటున్నారు. అమెరికా మోథో హక్కులను దుర్వినియోగిపరుస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ట్రంప్‌పై 3500 కంపెనీలు ప్రభుత్వంపై కేసులు వేశాయి. వీటిలో టెస్లా, ఫోర్ట్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.

Also Read: ఉమాభారతికి కరోనా పాజిటివ్‌