https://oktelugu.com/

టీడీపీ ప్రక్షాళన.. 25 లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల ప్రకటన

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కేడర్ మొత్తం నైరాశ్యంలో ఉన్న వేళ పార్టీకి జవసత్వాలు నింపాలని చంద్రబాబు నడుం బిగించాడు. 2024 ఎన్నికల లక్ష్యంగా కొత్త టీంను ప్రకటించాడు. తాజాగా 25 పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గాలకు 25మంది కొత్త అధ్యక్షులను, అలాగే జిల్లా సమన్వయ కర్తలను టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా 13 జిల్లాలకు 13 మంది సమన్వయ కర్తలను కూడా నియమించారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక కొత్త ఇన్ చార్జిని కూడా టీడీపీ నియమించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 01:05 PM IST
    Follow us on

    chandrababu

    సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కేడర్ మొత్తం నైరాశ్యంలో ఉన్న వేళ పార్టీకి జవసత్వాలు నింపాలని చంద్రబాబు నడుం బిగించాడు. 2024 ఎన్నికల లక్ష్యంగా కొత్త టీంను ప్రకటించాడు.

    తాజాగా 25 పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గాలకు 25మంది కొత్త అధ్యక్షులను, అలాగే జిల్లా సమన్వయ కర్తలను టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా 13 జిల్లాలకు 13 మంది సమన్వయ కర్తలను కూడా నియమించారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక కొత్త ఇన్ చార్జిని కూడా టీడీపీ నియమించింది.

    Also Read: ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ గుడ్ బై

    *పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జులు వీరే..

    తిరుపతి- నర్సింహయాదవ్‌

    చిత్తూరు- పులవర్తి నాని

    రాజంపేట- రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

    కడప- లింగారెడ్డి

    అనంతపురం- కాల్వ శ్రీనివాసులు

    హిందూపురం- బీకే పార్థసారధి

    కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు

    నంద్యాల- గౌరు వెంకటరెడ్డి.

    నరసరావుపేట- జీవీ ఆంజనేయులు

    బాపట్ల- ఏలూరి సాంబశివరావు

    ఒంగోలు- నూకసాని బాలాజీ

    నెల్లూరు- అబ్దుల్‌ అజీర్

    శ్రీకాకుళం- కూన రవికుమార్‌

    విజయనగరం- కిమిడి నాగార్జున

    అరకు- సంధ్యారాణి

    విశాఖపట్నం- పల్లా శ్రీనివాసరావు

    కాకినాడ- జ్యోతుల నవీన్‌..

    అనకాపల్లి- బుద్దా నాగ జగదీశ్వరరావు

    అమలాపురం- రెడ్డి అనంతకుమారి

    రాజమండ్రి- కొత్తపల్లి జవహర్‌

    నర్సాపురం- తోట సీతారామలక్ష్మి

    ఏలూరు- గన్ని వీరాంజనేయులు

    మచిలీపట్నం- కొనకళ్ల నారాయణరావు

    విజయవాడ- నెట్టెం రఘురాం

    గుంటూరు- శ్రవణ్‌కుమార్‌