Homeజాతీయ వార్తలుManchu Lakshmi: మంచు లక్ష్మి లేఖకు కేటీఆర్ స్పందిస్తాడా ?

Manchu Lakshmi: మంచు లక్ష్మి లేఖకు కేటీఆర్ స్పందిస్తాడా ?

Manchu Lakshmi:  మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి ఒక లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మన ఊరు- మన బడి ప్రోగ్రామ్ చాలా బాగుందని మంచు లక్ష్మీ ప్రశంసించింది. అయితే డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ట్రైనర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించింది.

Manchu Lakshmi
Manchu Lakshmi

ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని రిక్వెస్ట్ చేసింది. తాను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మొత్తానికి మంచు లక్ష్మీ లేఖకు కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అయితే, కేటీఆర్ తో మంచు లక్ష్మీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మంచు లక్ష్మీ ట్వీట్స్ కి కేటీఆర్ స్పందించిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి.. ఈ సారి కూడా మంచు లక్ష్మీ లేఖకు కేటీఆర్ స్పందిస్తాడని అంటున్నారు.

Also Read:థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?

 

KTR
KTR

ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలను తగ్గించింది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కథలు, పాత్రల ఎంపికలో ఆమె కాస్త కఠినంగా ఉంటుంది. పైగా కేవలం పారితోషికం కోసం సినిమాలు చేయను అని, సినిమాల ద్వారా తాను గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నానని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పింది. అయితే, మంచు లక్ష్మి ఇష్టపడి చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.

Also Read:  టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version