https://oktelugu.com/

Viral Video: విమానాశ్రయానికి బట్టల్లేకుండా వచ్చిన యువతి.. వైరల్ వీడియో

Viral video .. A young woman in a bikini at the airport:  సభ్య సమాజం ఏమనుకుంటుందన్నది అవసరం లేదు. ఎవరు ఎలా చూస్తారన్నది బేఖాతరు.. తాము ఎంజాయ్ చేశామా? లేదా? అన్నదే ముఖ్యం అన్నట్టుగా తయారైంది సమాజంలోని యువత పరిస్థితి. ఏదో పార్టీలోనో పబ్బులోనే ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఓ యువతి.. విమానం టైం కావడంతో బట్టలు ఏం వేసుకోకుండానే అలానే బికినీలో విమానాశ్రయానికి వచ్చింది. టికెట్ తీసుకొని లోపలికి పరిగెత్తింది. ఒంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2021 / 12:12 PM IST
    Follow us on

    Viral video .. A young woman in a bikini at the airport:  సభ్య సమాజం ఏమనుకుంటుందన్నది అవసరం లేదు. ఎవరు ఎలా చూస్తారన్నది బేఖాతరు.. తాము ఎంజాయ్ చేశామా? లేదా? అన్నదే ముఖ్యం అన్నట్టుగా తయారైంది సమాజంలోని యువత పరిస్థితి. ఏదో పార్టీలోనో పబ్బులోనే ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఓ యువతి.. విమానం టైం కావడంతో బట్టలు ఏం వేసుకోకుండానే అలానే బికినీలో విమానాశ్రయానికి వచ్చింది. టికెట్ తీసుకొని లోపలికి పరిగెత్తింది. ఒంటి మీద ఏం లేకుండా విమానాశ్రయానికి వచ్చిన ఈ యువతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    సాధారణంగా విమానాశ్రయాల్లో అసభ్యకర దుస్తులు ధరించినా.. చెప్పుల నుంచి సరిపోనివి ఏవీ ధరించినా కూడా కూడా విమానయాన సంస్థలు విమానాల్లోకి అనుమతించవు. స్టిక్ట్ రూల్స్ ఉంటాయి. అసభ్యంగా ప్రవర్తిస్తే విమానం నుంచి దించేస్తారు. వారు విమానాలను ఎక్కకుండా నిషేధిస్తారు. అంతటి కఠిన నిబంధనలు ఉన్నా కూడా ఈ మహిళా మాత్రం సిగ్గూ ఎగ్గూ ఏం లేకుండా అలా బికినీలో ఎయిర్ పోర్టుకు వచ్చి అందరికీ షాకిచ్చింది.

    తాజాగా ఒక మహిళ బికినీ ధరించి మయామి ఎయిర్ పోర్టులోకి వచ్చింది. ఈమె మాస్క్ ధరించి బికినీలో రావడంతో ఎవరో ఎవరికి తెలియలేదు. ఆలివ్ గ్రీన్ బికినీ వేసుకొని వెనుకాల ఒక వ్యక్తితోపాటు అలాగే బట్టలు లేకుండా విమానాశ్రయంలోకి వచ్చేసింది. సెక్యూరిటీ ద్వారా అలానే ప్రవేశించడం గమనార్హం. ఈమె బికినీలో ఉన్నా కూడా సెక్యూరిటీ ఎలా అనుమతించారో అర్థం కాని పరిస్థితి.

    ఏమాత్రం మొహమాటం సిగ్గు లేకుండా ఈమె బికినీలో రావడంతో చూసిన విమాన ప్రయాణికులే పక్కకు జరుగుతూ సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి ఎదురైంది.ఈమె వ్యవహారశైలి వివాదాస్పదమైంది. మరి ఈమెను ఇలానే బికినీతో విమానం ఎక్కనించారా? లేదా దుస్తులు వేసుకుందా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం ఈమె బికినీలో ఎయిర్ పోర్టులో హల్ చల్ చేసిన వీడియో మాత్రం వైరల్ అయ్యింది. నెటిజన్లు తెగ షేర్లు చేస్తూ ఈమె తీరుపై హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.

    వీడియో ఇదే..