spot_img
Homeజాతీయ వార్తలుCM KCR Health: కేసీఆర్ చేయినొప్పికి అదే కార‌ణం.. సీఎం ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన డాక్ట‌ర్లు..

CM KCR Health: కేసీఆర్ చేయినొప్పికి అదే కార‌ణం.. సీఎం ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన డాక్ట‌ర్లు..

CM KCR Health: సీఎం కేసీఆర్ సడెన్ గా ఈరోజు ఉదయం యశోదా ఆస్పత్రికి వెళ్లడం సర్వత్రా సంచలనం రేపింది. ఆయన అస్వస్థతకు గురయ్యారని, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ వార్తలపై యశోద ఆసుపత్రి డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు.

CM KCR Health
CM KCR Health

సీఎం కేసీఆర్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అన్నీ బాగానే ఉన్నాయంటూ చెప్పారు. కాగా ఆయన చేయి నొప్పికి గల సమస్యలను కూడా వివరించారు. ఒక వారం రోజులుగా కేసీఆర్ కొంత అస్వస్థతకు గురయ్యారని, ఈ క్రమంలోనే తమ డాక్టర్లు ఆయనకు ఇంటివద్దనే చికిత్స చేస్తున్నట్టు యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు.

Also Read:  జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..

ఈ రోజు ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉంద‌ని చెప్పడంతో ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలంటూ సూచించామన్నారు. స్పైన్ ఎమ్మారై, బ్రెయిన్ తో పాటు ఇతర అవయవాలను స్కానింగ్ చేసిన డాక్టర్లు.. కేసీఆర్ మెడ నరంపై ఒత్తిడి పడుతున్నట్లు గుర్తించారు. అక్కడ ఆయనకు కొద్దిగా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నట్లు చెప్పారు. ఎక్కువగా ఐ ప్యాడ్స్, పేపర్ చదవడం వల్ల ఇది వస్తుందని వివ‌రించారు. వయసుతో పాటు ఉ సర్వ సాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని కేసీఆర్ కూడా అదే జరిగిందని చెప్పారు.

CM KCR Health
Telangana CM KCR

దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటూ తెలిపారు. బిపి, షుగర్ ప్రస్తుతానికి నార్మల్ గానే ఉన్నాయని వివరించారు. సాయంత్రం వరకు సీఎంను డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కేటీఆర్, కవిత హరీష్ రావు, సంతోష్, హిమాన్సు కూడా ఉన్నారు. కేసీఆర్ కు ఏమైందోన‌ని టెన్షన్ పడుతున్న టీఆర్ఎస్ శ్రేణులకు డాక్టర్లు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.

Also Read: త‌ర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్ర‌లే.. మోడీ వ్యూహం మొద‌లెట్టేశారు

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper