Homeజాతీయ వార్తలుBRS MLA Candidates: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ.. ఈనెల 21న విడుదల.. కేసీఆర్,...

BRS MLA Candidates: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ.. ఈనెల 21న విడుదల.. కేసీఆర్, కేటీఆర్‌ అక్కడి నుంచి పోటీ?

BRS MLA Candidates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీనితో సీఎం కేసీఆర్‌ ఎలక్షన్స్‌కు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే సర్వే చేయించిన కేసీఆర్‌ ఈసారి గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. ఇక యజ్ఞాలు, యాగాలు, ముహూర్తాలు, వాస్తును బలంగా నమ్ముతున్న కేసీఆర్‌ శ్రావణమాసం తొలి శుక్రవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈనెల 21న మంచి ముహూర్తం ఉందని, ఆరోజే రిలీజ్‌ చేస్తారని కొంతమంది అంటున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో కొంతమంది అభ్యర్థులతో కూడిన జాబితా వైరల్‌గా మారింది. ఇందులో సీఎం కేసీఆర్, కేటీఆర్‌ పోటీ స్థానం కూడా ఉంది. అలాగే చాలా వరకు సిట్టింగులకు అవకాశం కల్పించగా.. కొన్ని చోట్ల కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. వైరల్‌ అవుతున్న లిస్ట్‌లో మొత్తం 78 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

ఉమ్మడి అదిలాబాద్‌:

సిర్పూర్‌ – కోనేరు కొనప్ప

చెన్నూరు – బాల్క సుమన్‌

ఆసిఫాబాద్‌ – అత్రం సక్కు

అదిలాబాద్‌ – జోగు రామన్న

బోథ్‌ – రాథోడ్‌ బాపురావు

నిర్మల్‌ – ఇంద్రకరణ్‌రెడ్డి

ముదోల్‌ – విఠల్‌రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్‌ :

ఆర్మూర్‌ – జీవన్‌రెడ్డి

బోధన్‌ – షకీల్‌ అహ్మద్‌

జుక్కల్‌ – హనుమంత్‌ షిండే

బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఎల్లారెడ్డి – జాజుల సురేందర్‌

నిజామాబాద్‌ అర్బన్‌ – గణేశ్‌ బిగాల

నిజామాబాద్‌ రూరల్‌ – బాజిరెడ్డి గోవర్ధన్‌

బాల్కొండ – వేముల ప్రశాంత్‌ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా :

కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు/సంజీవ్‌

జగిత్యాల – సంజయ్‌

మంథని – పుట్ట మధు

కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌

సిరిసిల్ల – కేటీఆర్‌

మానకొండూరు – రసమయి బాలకిషన్‌

హుస్నాబాద్‌ – వొడితెల సతీశ్‌కుమార్‌

రామగుండం – కొరుకంటి చందర్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లా..

సిద్దిపేట – తన్నీరు హరీశ్‌రావు

నారాయణఖేడ్‌ – ఎం.భూపాల్‌రెడ్డి

నర్సాపూర్‌ – చిలుముల మదన్‌రెడ్డి

పఠాన్‌ చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి

దుబ్బాక – కొత్త ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌ – కేసీఆర్‌

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా..

మేడ్చల్‌ – చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్‌ – కేపీ వివేకానంద

కూకట్‌ పల్లి – మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఎల్బీనగర్‌ – దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి

మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి

రాజేంద్రనగర్‌ – ప్రకాశ్‌రెడ్డి

శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ

చేవెళ్ల – కాలె యాదయ్య

వికారాబాద్‌ – మెతుకు ఆనంద్‌

తాండూర్‌ – పైలట్‌ రోహిత్‌ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్‌

ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌

అంబర్‌ పేట – కాలేరు వెంకటేశ్‌

ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌

జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌

సనత్‌ నగర్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సికింద్రాబాద్‌ – టి.పద్మారావు

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌..

కొడంగల్‌ – పట్నం నరేందర్‌

నారాయణ్‌పేట్‌ – ఎస్‌.రాజేందర్‌రెడ్డి

మహబూబ్‌ నగర్‌ – వి.శ్రీనివాస్‌గౌడ్‌

జడ్చర్ల – సి.లక్ష్మారెడ్డి

దేవరకద్ర – అల వెంకటేశ్వరరెడ్డి

మక్తల్‌ – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

గద్వాల్‌ – బండ్ల కృష్ణమోహన్‌

నాగర్‌ కర్నూల్‌ – మర్రి జనార్దన్‌రెడ్డి

కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌

ఉమ్మడి నల్లగొండ

దేవరకొండ – రమావత్‌ రవీంద్రకుమార్‌

మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్‌రావు

హుజూరబాద్‌ – శానంపుడి సైదిరెడ్డి

సూర్యాపేట – జి.జగదీష్‌రెడ్డి

నల్గొండ – కంచర్ల భూపాల్‌రెడ్డి

భువనగిరి – పైలా శేఖర్‌రెడ్డి

నకిరేకల్‌ – చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి – గాదరి కిశోర్‌

ఆలేరు – గొంగడి సునీత

మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌ జిల్లా…

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌రావు

నర్సంపేట – పెడ్డి సుదర్శన్‌రెడ్డి

పరకాల – చల్లా ధర్మారెడ్డి

వరంగల్‌ పశ్చిమ – దాస్యం వినయ్‌ భాస్కర్‌

వర్ధన్నపేట – ఆరూరి రమేశ్‌

భూపాల్‌ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లా..

పినపాక – రేగ కాంతారావు

ఇల్లందు – బానోత్‌ హరిప్రియ

ఖమ్మం – పువ్వాడ అజయ్‌ కుమార్‌

సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య

అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వరరావు

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular