తెలంగాణలో 10వతరగతి పరీక్షలు వాయిదా

కారోన వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు జరుగనున్న పరీక్ష యధావిధిగా జరుగుతుంది కానీ ఈ నెల 23 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలమేరకు 23 నుంచి 30వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్ 1 నుంచి మరలా రీషెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం

Written By: Neelambaram, Updated On : March 20, 2020 3:39 pm
Follow us on


కారోన వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రేపు జరుగనున్న పరీక్ష యధావిధిగా జరుగుతుంది కానీ ఈ నెల 23 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలమేరకు 23 నుంచి 30వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్ 1 నుంచి మరలా రీషెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం