https://oktelugu.com/

ఎస్ఆర్ నగర్ లో ఘోరం..యువతిపై నుంచి వెళ్లిన కారు

హైదారబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. రోడ్డు దాటుతున్న యువతిని బైక్‌ ఢీకొంది. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు కింద పడడంతో.. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్ధానికులు వెంటనే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్‌లో జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 17, 2020 / 06:05 PM IST
    Follow us on

    హైదారబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. రోడ్డు దాటుతున్న యువతిని బైక్‌ ఢీకొంది. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు కింద పడడంతో.. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్ధానికులు వెంటనే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

    ఈ సంఘటన ఎస్ఆర్ నగర్‌లో జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.