https://oktelugu.com/

ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలు నిలుపుదల

కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపివేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ మేరకు విజయవాడ నగర పోలీసులు కమీషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సచివాలయం, హైకోర్టులలో పని చేస్తున్న ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి పై నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : March 28, 2020 / 04:11 PM IST
    Follow us on