కేరళ సీఎం పినరయి విజయన్. సీపీఎంకు మిగిలిన ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన. ఆయన వింత వింతగా మాట్లాడుతున్నాడు. అప్ఘనిస్తాన్ లో గర్భ నిరోధక మాత్రలు వేసుకోవడాన్ని నిషేధించారు. ముస్లిం జనాభాను తగ్గించాలని కుట్ర జరుగుతోందని.. అందుకే వాటిని నిషేధిస్తున్నట్టు అప్ఘన్ ప్రభుత్వం తెలిపింది.
దీన్ని పినరయి విజయ్ సమర్తించారు. మత స్వేచ్ఛ పేరుతో రేపు కేరళలో కూడా విజయన్ అమలు చేస్తారన్న ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది.
పినరయి విజయన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Pinarayi vijayan doing muslim vote bank politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com