భారీ భూకంపం.. సునామీతో జనం పరుగులు

భారీ భూకంపం టర్కీ దేశాన్ని చిగురుటాకుల వణికించింది. టర్కీలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ సంభవించింది. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు పెద్ద పెద్ద రాకాసి అలలు ఎగిసపడ్డాయి. తీరప్రాంలోని ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీస్తూ బతుకు జీవుడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. Also Read: అమెరికా వీసా మరింత కఠినం: హెచ్‌-1బి లాటరీ పద్ధతికి స్వస్తి..! టర్కీ తీర సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత […]

Written By: NARESH, Updated On : October 30, 2020 8:29 pm
Follow us on

భారీ భూకంపం టర్కీ దేశాన్ని చిగురుటాకుల వణికించింది. టర్కీలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ సంభవించింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

పెద్ద పెద్ద రాకాసి అలలు ఎగిసపడ్డాయి. తీరప్రాంలోని ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీస్తూ బతుకు జీవుడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు.

Also Read: అమెరికా వీసా మరింత కఠినం: హెచ్‌-1బి లాటరీ పద్ధతికి స్వస్తి..!

టర్కీ తీర సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్టు ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ (ఏఎప్ఏడీ) ట్వీట్ లో పేర్కొంది.

ఇజ్మీర్ ప్రాంతంలో తీవ్రమైన భూప్రకంపనలు రావడం.. సునామీ వచ్చి సముద్రం నీరు ఇళ్లలోంచి పోవడం.. వస్తువులు, కార్లు, ఇతర సామాను కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

Also Read: ప్రజలకు అలెర్ట్: సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా

ఈ భూకంప తీవ్రతకు ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు పేకమేడల్లో కుప్పకూలాయి. సునామీ నేరు ఇళ్లను ముంచేస్తూ పోయిన వీడియోలు వైరల్ అయ్యాయి.