Homeజాతీయ వార్తలుపాల వ్యాపారితో ఎఫైర్: కుర్రాడికి చాన్స్ ఇచ్చిందని హత్య

పాల వ్యాపారితో ఎఫైర్: కుర్రాడికి చాన్స్ ఇచ్చిందని హత్య

Married woman killed by lover in Tiruvannamalaiచక్కగా సాగుతున్న వారి సంసారంలోకి ఓ పాలవాడు ప్రవేశించాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన వారి కాపురం అగాధంలో పడిపోయింది. చివరికి ఆమె ప్రాణాలు సైతం పోయాయి. పాల వ్యాపారం చేసే వాడితో పెట్టుకున్న అక్రమ సంబంధం కడకు ఆమె ప్రాణమే తీసింది. ఇద్దరితో నడిపిన అక్రమ సంబంధం చివరకు బలి తీసుకుంది. సాఫీగా మొగుడితో ఉండక పరాయి మగాళ్ల కోసం వెంపర్లాడిన మహిళ కథ చివరకు సుఖాంతమే అయింది. ఎప్పటికైనా అక్రమ సంబంధాలు సక్రమ ఫలితాలు ఇవ్వవనే విషయం తెలుసుకోలేక చాలా మంది గోతుల్లో పడుతున్నారు. ఆఖరికి తమ ఆయువునే తీసుకుంటున్నారు.

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని పుదుపాలెం గ్రామంలోని ఇరుసప్పన్, శాంతి (47) దంపతులు నివాసం ఉంటున్నారు. శాంతి వయసు ఎక్కువైనా కనిపించకుండా లేత బుగ్గలతో నిగనిగలాడుతుంది. దీంతో వయసు పెరిగినా అంత పెద్దగా కనిపించదు. ఈ నేపథ్యంలో ఆమె కొన్నాళ్ల పాటు భర్తతోనే సజావుగా కాపురం చేసింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అక్కడే నివాసం ఉంటున్న పాల వ్యాపారి వేలుమురుగన్ (47)కు శాంతి దగ్గరయింది. అతడు పోసే పాలు చిక్కగా ఉంటున్నాయని అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

వేము మురుగన్ శాంతి మధ్య సంబంధం నానాటికి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పాల వ్యాపారి అతని పొలంలో ఓ పంప్ సెట్ కట్టించి అక్కడే రహస్యంగా కలుసుకునేందుకు శాంతిని పిలిపించేవాడు. దీంతో వీలు దొరికినప్పుడల్లా అక్కడకు చేరుకుని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు. దీంతో వారి అక్రమ సంబంధం గురించి వేలు స్నేహితులకు తెలిసినా మాకు ఎందుకు అని ఎవరు కూడా అడిగేవారు కాదు. దీంతో వారి ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి. మాటిమాటికి కలుసుకుంటూ తమ కోరికలను తీర్చుకునే వారు.

అయితే పరాయి పురుషుడి సుఖానికి మరిగిన శాంతి మరో యువకుడిని పట్టేసింది. పక్క ఊరిలో ఉంటున్న అతడితో కూడా ఇదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది. దీంతో ఇది గమనించిన వేలు శాంతిని మందలించాలని అనుకున్నాడు. తనను కాదని పరాయి మగాడికి మరిగిన శాంతికి బుద్ది చెప్పాలని భావించాడు. ఇదే అదనుగా ఆగస్టు 3న రాత్రి 8.30 గంటలకు శాంతికి ఫోన్ చేసి పంప్ సెట్ దగ్గర కలుసుకోవాలని సూచించాడు. కొద్ది రోజులుగా కుర్రాడు అందుబాటులో లేక విరహంతో ఉన్న శాంతి వేలుకు కూడా ఓ చాన్సిద్దామని వెళ్లింది. కానీ అక్కడే శవమై తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేలు సైతం శాంతిని తానే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version