Mallikarjun Kharge : మల్లిఖార్జున ఖర్గే.. 80 సంవత్సరాల పైబడిన వయో వృద్ధుడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఖర్గే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తులు ఎన్ని? ఇవ్వాల ఆయన ఆస్తులు ఎన్ని..? కర్ణాటక రాజకీయాలు తెలిసిన వారు ఎవరైనా ఆయన అత్యంత అవినీతి పరుడని విమర్శలు వినిపిస్తుంటారు. ఆరోపణలు నిర్ధిష్టంగా ఉన్నాయి.
ప్రదీప్ భండారీ.. బీజేపీ అధికార ప్రతినిధి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. టీవీల్లో మాట్లాడారు. ఒక 5 ఆరోపణలు చేశారు. ఖర్గే , ప్రియాంక్ ఖర్గే (కర్ణాటక హోం మంత్రి) వీరిద్దరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ‘సిద్ధార్థ్ విహార్ ట్రస్ట్ ’ పేరుతో భూకబ్జాలు చేశారన్నది ఆరోపణ..
ఖర్గే తండ్రి కొడుకులపై భూ కబ్జా ఆరోపణలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

