Homeజాతీయ వార్తలుMaharashtra politician viral video controversy: థూ నువ్వు ప్రజాప్రతినిధివా.. ట్రాన్స్ జెండర్ తో ఛీ...

Maharashtra politician viral video controversy: థూ నువ్వు ప్రజాప్రతినిధివా.. ట్రాన్స్ జెండర్ తో ఛీ ఛీ.. వైరల్ వీడియో

Maharashtra politician viral video controversy: సిగ్గు లేని జన్మ అన్నివిడిచి తిరిగిందని వెనుకటికి ఓ సామెత ఉండేది. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడిని చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. తను ఓ ప్రజాప్రతినిధిని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. పైగా తనలో కసిలేపుతున్న కామాన్ని అణుచుకోలేక ఏకంగా ట్రాన్స్ జెండర్ తో పని కానిచ్చేశాడు.

ఆ మధ్య గేదె, మేక, గొర్రెలపై కామాంధులు దారుణానానికి పాల్పడ్డారంటే అందరూ వింతగా చూశారు. కొందరైతే నోరెళ్లపెట్టారు. ఇదేంపాడు కాలంరా నాయనా.. చివరికి జంతువులను కూడా వదిలిపెట్టరా అంటూ విస్మయం వ్యక్తంచేశారు.కానీ, ఈ రాజకీయనాయకుడి వ్యవహార శైలి చూసిన తర్వాత చాలామంది ఇతడి కంటే వాళ్లే నయమని వ్యాఖ్యానిస్తున్నారు.

మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అక్కడి ఆహార, ఔషధనియంత్రణ శాఖ మంత్రి నరహరిలాల్ జిర్వాల్ తన అధికారికనివాసంలో కామకేళికి పాల్పడ్డాడు. ఈ వీడియో బయటకి వచ్చిన తర్వాత మంత్రి సోదరుడు రవియాదవ్ విలేకరులతో మాట్లాడాడు. ‘మాసోదరుడిని ఆ ట్రాన్స్ జెండర్ బెదిరిస్తున్నాడు. పదవి కోసం ఇబ్బందిపెడుతున్నాడు. అతడి వెనుక కొందరునేతలు ఉన్నారు. వారంతాకలిసి అతడితో ఈ వీడియోలు తీయించారని’ రవి ఆరోపించారు.

ఈ వీడియో జాతీయస్థాయి సంచలనం కలిగిస్తున్ననేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందించారు. ‘ఇది సిగ్గుచేటు. గతంలో ఆ మంత్రి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆ వ్యక్తి మంత్రి స్థానంలో కొనసాగిస్తున్నారు. ఆ స్థానంలో అతడు కూర్చోవడం నిజంగా సిగ్గు చేటని’ కాంగ్రెస్ పార్టీ నేత అంజలి దమనియా ఆరోపించారు.

ఈ వీడియో మహా రాజకీయాలను షేక్ చేస్తోంది. ఓ మంత్రి ట్రాన్స్ జెండర్ తోరాసలీలలు కొనసాగించడాన్నిచాలామంది తప్పు పడుతున్నారు. దీనిని ఎన్ సీపీ నేతలు రాజకీయ కుట్ర అని ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మంత్రిని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. మరో వైపు జిర్వాల్ గతంలో లంచం ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన కార్యాలయంలో పని చేసే ఓ క్లర్క్ లంచం తీసుకుంటూ దొరికి పోయాడు. అధికారుల విచారణలో మంత్రి పేరు చెప్పాడు. అప్పట్లో ప్రతిపక్షాలు ఆయన రాజీనామాను కోరాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version