spot_img
Homeజాతీయ వార్తలుLIC pension plan eligibility : LIC లో అద్భుతమైన ప్లాన్.. ఒక్కసారి కడితే చాలు...

LIC pension plan eligibility : LIC లో అద్భుతమైన ప్లాన్.. ఒక్కసారి కడితే చాలు జీవితాంతం పెన్షన్.. అర్హతలు ఇవే…

LIC pension plan eligibility : ప్రజల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన ప్లాన్ అమలు చేస్తుంది. ఈ ప్లాన్ పేరు ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్. ఈ ప్లాన్ లో మీరు చేరినట్లయితే పదవి విరమణ తర్వాత మీరు జీవితాంతం ప్రతి నెల పెన్షన్ అందుకోవచ్చు. ఎల్ఐసి లో ఈ ప్లాన్ భారత బీమా నియంత్రణ అలాగే అభివృద్ధి ప్రదాత నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో మీరు ఇప్పటి నుంచే చేరినట్లయితే మీరు వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్లు అందిస్తున్న ఎల్ఐసి సరల్ పెన్షన్ యోజన ప్లాన్ అనేది సింగిల్ ప్రీమియం ప్లాన్.

ఇది ఎల్ఐసి వారు అందిస్తున్న నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇమీడియట్ పాలసీ. ఈ ప్లాన్ లో మీరు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ పెన్షన్ మాత్రం క్రమం తప్పకుండా జీవితాంతం పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులలో ఉన్న సమయంలో కూడా సురక్షితమైన పెట్టుబడి కోరుకుంటున్న వాళ్లకి ఎల్ఐసి వాళ్లు అందిస్తున్న అద్భుతమైన పెన్షన్ ప్లాన్ ఇదే. ఎల్ఐసి అందిస్తున్న సరేలే పెన్షన్ యోజన ప్లాన్లో మీరు వార్షిక మొత్తంలో రూ.12 వేల రూపాయలు పొందవచ్చు. ఒకవేళ మీరు నెలవారి పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నట్లయితే ప్రతినెలా కనీసం మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ త్రైమాసికానికి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే రూ.3000 రూపాయలు అలాగే అర్ధవార్షికానికి అయినట్లయితే రూ.6000 రూపాయలు పెన్షన్ పొందవచ్చు. తమ అవసరానికి అనుగుణంగా మీరు పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది.

Also Read : నెలకు కేవలం వెయ్యి రూపాయలతో రూ.86 లక్షల రాబడి..LIC లో అద్భుతమైన స్కీమ్..

ఎల్ఐసి లో మీరు ఈ ప్లాన్ కొనుగోలు చేసిన కేవలం ఒక నెలలోపు నుంచే మీకు పెన్షన్ ప్రారంభం అవుతుంది. ఎల్ఐసి అందిస్తున్న ఈ ప్లాన్ లో మీరు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్లాన్ లో చేరిన ఆరు నెలల తర్వాత మీరు ఎల్ఐసిలో రుణం కూడా తీసుకోవచ్చు. అత్యవసర సమయాలలో మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవడానికి ఈ డబ్బు మీకు సహాయపడుతుంది. మీరు తీసుకునే రుణం కూడా మీరు రుణం పై చెల్లించే వార్షిక వడ్డీ లో 50 శాతానికి మించకుండా ఉండాలి. ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న సెక్షన్ 80సి,10 డి కింద మీకు ఎల్ఐసి సరల్ పెన్షన్ యోజన ప్లాన్లో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version