
కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమవంతుగా ప్రజలను చైతన్యపరిచేందుకు చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ను నిలిపి కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు మైకులో వివరించారు. ముఖ్యంగా చేతులు కడుక్కునే విధానాన్ని చూపారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనాను దూరంగా ఉంచడం సాధ్యమేనని చాటిచెప్పారు.
https://youtu.be/iMjPbOaG6tk