https://oktelugu.com/

టాటా ఏసీ వాహనానికి ఉరివేసుకొని డ్రైవర్ ఆత్మహత్య!

హైదరాబాద్ కి చెందిన రామకృష్ణ అనే టాటా ఎసి డ్రైవర్ అదే వాహనానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. ఈ సంఘటన తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఆగివున్న టాటాఎసికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య చేసున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు హైదరాబాద్ లోని బహదూర్ పల్లికి చెందిన సనం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 16, 2020 / 01:54 PM IST
    Follow us on


    హైదరాబాద్ కి చెందిన రామకృష్ణ అనే టాటా ఎసి డ్రైవర్ అదే వాహనానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. ఈ సంఘటన తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఆగివున్న టాటాఎసికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య చేసున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు హైదరాబాద్ లోని బహదూర్ పల్లికి చెందిన సనం రామకృష్ణగా పోలీసులు గుర్తించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే కోణంలో తూప్రాన్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.