spot_img
Homeజాతీయ వార్తలుCM KCR- Prakash Raj: సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కు ప‌ద‌వి ఖాయ‌మేనా?

CM KCR- Prakash Raj: సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కు ప‌ద‌వి ఖాయ‌మేనా?

CM KCR- Prakash Raj: తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ రాజ‌కీయం షురూ చేశారు. బీజేపీపై పోరాటంలో భాగంగా ఆయ‌న ఇటీవ‌ల మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను క‌లిశారు . సీఎంను క‌లిసిన వారిలో సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌టం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల‌కు ప్ర‌కాశ్ రాజ్ కు ఏం సంబంధం. ఆయ‌నో సినీ న‌టుడు. వేషాలు వేసుకోవాలే కానీ రాజ‌కీయాలు చేయ‌కూడ‌ద‌ని తెలిసినా సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న క‌నిఇంచ‌డంపైనే అంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

CM KCR- Prakash Raj
CM KCR- Prakash Raj

బీజేపీపై ప్ర‌కాశ్ రాజ్ కు కూడా కోపం ఉంద‌ని తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌లో పోటీ చేసి ఓట‌మి చ‌విచూసిన‌ట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ అంటే ఒంటి కాలు మీద లేచే ప్ర‌కాశ్ రాజ్ కు సీఎం కేసీఆర్ ఎందుకు పెద్ద‌పీట వేశారో ఇట్టే అర్థ‌మైపోతోంది. ఆయ‌న‌తో బీజేపీని ఎదుర్కోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కానీ ప్ర‌కాశ్ రాజ్ తో ఏమీ కాద‌నే విష‌యం అంద‌రికి తెలిసిందే.

Also Read:  ఉద‌య్ కిర‌ణ్ మీద అప్ప‌ట్లో ఎన్ని పుకార్లు వ‌చ్చాయో తెలుసా..?

కానీ సీఎం కేసీఆర్ వ్యూహంలో ప్ర‌కాశ్ రాజ్ కు ఎందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నారో తెలియ‌డం లేదు. మొత్తానికి కేసీఆర్ టీంలో ప్ర‌కాశ్ రాజ్ కూడా స‌భ్యుడు కావ‌డంతో రాజ‌కీయాలు తీరు మార‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఎంత‌వ‌ర‌కు వెళ‌తాయో తెలియ‌డం లేదు. దీంతో రాజ‌కీయాల్లోకి సినిమా వాళ్లు కూడా రంగ‌ప్ర‌వేశం చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

Prakash Raj
Prakash Raj

రాష్ట్ర రాజ‌కీయాలు ఏ మ‌లుపు తిరుగుతాయో తెలియ‌డం లేదు. జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని చూస్తున్న కేసీఆర్ కు ప్ర‌కాశ్ రాజ్ తో ఏ మేర‌కు ప్రయోజ‌నం ఉందో తెలియ‌డం లేదు. కానీ ప్ర‌కాశ్ రాజ్ కు మాత్రం తెలంగాణ‌లో ఓ కీల‌క ప‌ద‌వి ద‌క్క‌వచ్చ‌నే వాద‌న కూడా వ‌స్తోంది. దీంతో రాజ‌కీయాల్లో ప్ర‌కాశ్ రాజ్ తో కేసీఆర్ ఎంత మేర ల‌బ్ధిపొందుతారో అర్థం కావ‌డం లేద‌నే వాద‌న కూడా వ‌స్తోంది.

Also Read:  ‘భీమ్లా నాయక్’ ఫంక్షన్ కు పిలవలేదని త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper