spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Polavaram Project: పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?

Polavaram Project: పోలవరంపై కేంద్రం హామీలు సరే.. నిలబెట్టుకుంటదా.. నమ్మొచ్చా..?

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు.. దీని పేరులోనే వరం ఉంది కానీ ఇది పూర్తి కాకపోవడం ఏపీ ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చిరలకాల స్వప్నం. ఈ ప్రాజెక్టును ఎలాగైన తన హయంలో పూర్తి చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి సీఎం జగన్. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సాకారం చేసుకుంటున్నారు. ఇక అక్కడి వచ్చిన కేంద్ర పెద్దలు హామీలు గుప్పిస్తూ.. వరాలు కురిపిస్తుండటం కామన్ గా మారింది. తాజాగా కేంద్ర మంత్రి షెఖావత్ ప్రాజెక్టును సందర్శించారు. ఇక ఆ సమయంలో ఆయన మాటలు చెక్కరి మూటలేనని చెప్పాలి. ఈయన ఒక్కరే కాదు ఏ నాయకుడు అయిన ఏదైన ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళితే దానికి అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ అక్కడి వారిని కలల ప్రపంచంలో విహరింపజేస్తారు.

Polavaram Project
Shekhawat, Y S Jagan

కానీ పోలవరం విషయంలో అది అన్ని సార్లు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది. దీనిని సందర్శించిన నాయకులంతా ఎలాగైనా పూర్తి చేస్తామని హామీలు ఇవ్వడం తర్వాత దానిని మర్చిపోవడం పరిపాటిగా మారింది. ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర మంత్రి ఎట్టిపరిస్థితుల్లో సంవత్సరంలోగా దీనిని పూర్తి చేస్తామంటూ తడబడకుండా చెబుతూనే ఉన్నారు. ఇక ఆయన మాటలను సైతం అందరూ నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన అంతలా పోలవరం గురించి మాట్లాడారు.

Also Read: PM Modi Interacts with Students: ఉక్రెయిన్ నుంచి తెచ్చిన విద్యార్థులనూ ప్రచారానికి వాడుకోవడం ఏంటీ మోడీసారూ?

అయితే ఇదిలా ఉండగా.. మరి బీజేపీ నాయకులను మాటడం నమ్మడం ఎలా? దీనికి తోడు ఏపీ ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉంది అని ఒక సారి ఆలోచిస్తే.. ఈ ప్రాజెక్టు విషయంలో నాయకులపై ఎప్పుడో విశ్వాసాన్ని కోల్పోయారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా.. ఎన్ని హామీలు ఇచ్చినా అవునా.. అంటున్నారే తప్ప.. వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక వేళ నాయకులు చెప్పింది చెప్పినట్టుగా చేసి, కళ్ల ముందు నిరూపిస్తే తప్ప నమ్మేలా లేరు ప్రజలు. షెకావత్ సందర్శనకు వచ్చినప్పుడు అనేక విషయాల్లో హామీలిచ్చారు.

Polavaram Project
polavaram

పునరావాసం సైతం పెంచుతామన్నారు. పరిహారం డబ్బులను నేరుగా లబ్ధదారుల అకౌంట్‌లో వేసేందుకు ఓకే చెప్పారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు విషయంలో సమీక్ష నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఆయన నిజంగానే ఇలా సమీక్ష నిర్వహిస్తే పనుల్లో వేగం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలా నిజంగానే సమీక్షలు నిర్వహించి పనులు ముందుకు సాగేందుకు సహకరిస్తారో లేదో చూడాలి. కేంద్రం సైతం 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని సీఎం జగన్ కోరారు. అదే కనుక జరిగితే ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యే చాన్స్ ఉంది. మరి ఇన్ని హామీలు ఇచ్చిన కేంద్ర మంత్రి వాటిని నిలబెట్టుకుంటారో లేదా చూడాలి.

Also Read: KCR National Politics: కేసీఆర్‌పై ఆప్ నేత సంచలన కామెంట్స్.. సడెన్ గా ఏంటీ పరిణామం

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper