spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan yatra: ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలిన పవన్ కళ్యాణ్ బస్సు.. వైరల్ ఫొటోలు

Pawan Kalyan yatra: ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలిన పవన్ కళ్యాణ్ బస్సు.. వైరల్ ఫొటోలు

Pawan Kalyan yatra: ఈ దసరా నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేక ఒక బస్ ను తయారు చేస్తుండడం విశేషం. హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ బస్సు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉంది. ఇప్పటివరకూ బస్ యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేయడం విశేషం.

Pawan Kalyan yatra
Pawan Kalyan yatra

రెగ్యులర్ బస్ లు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాప్ లో స్పెషల్ గా తయారు చేస్తున్న ఈ బస్ ఎక్స్ క్లూజివ్ ఫొటోలు మీడియాకు దొరికాయి. తుది దశ హంగులు అద్దుకుంటున్న ఈ బస్సును ఈ నెల 26 వరకూ పూర్తి స్థాయిలో రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ బస్సుపైన పవన్ ప్రసంగించడానికి వీలుగా చుట్టూ రక్షణ రెయిలింగ్ లు.. బస్సులో పవన్ బస చేసేలా.. ఆయన కాలకృత్యాలకు ఏర్పాట్లు. బెడ్. మాట్లాడడానికి సరిపిడా స్థలం.. టీవీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బస్ కు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. ఎంత దూరంలో ఉన్న వారికి కూడా పవన్ కనిపించేలా బస్ టాప్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

Pawan Kalyan yatra
Pawan Kalyan yatra

ఈయాత్ర జరిగినన్నీ నాళ్లు పవన్ ఈ బస్ లోనే ఉంటారు కాబట్టి ఆయన అలవాట్లు, అవసరాలకు తగినట్లుగా ఇందులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు. 18న మంగళగిరిలో యాత్రపై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి..? రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు. వైసీపీని ఓడించడం.. జనసేనను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పవన్ ఈ యాత్ర చేపట్టబోతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version