Homeఆంధ్రప్రదేశ్‌వ్యవసాయ బడ్జెట్‌ లో కేటాయింపులు ఇవే..

వ్యవసాయ బడ్జెట్‌ లో కేటాయింపులు ఇవే..


2020-21 ఏపీలో వ్యవసాయ బడ్జెట్‌ ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ.29,159.97 కోట్లను ప్రతిపాదించారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి 13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.

* ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు

* రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు

* వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు

* వైఎస్‌ఆర్‌ వడ్డీ లేని పంట రుణాలను రూ.1,100 కోట్లు

* రైతులకు ఎక్స్‌ గ్రేషియోకు రూ.20 కోట్లు

* రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు

* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83 కోట్లు

* ప్రకతి వ్యవసాయానికి రూ.225.51 కోట్లు

* ప్రకతి విపత్తు నిధి రూ.2,000 కోట్లు

– పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.92.18 కోట్లు

– ఉద్యానవన అభివృద్ధికి రూ.653.02 కోట్లు

– పశుసంవర్ధకశాఖకు రూ.854.77 కోట్లు

– వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీకి రూ.88.60 కోట్లు

– ఎన్‌జి రంగా వర్సిటీకి రూ.402 కోట్లు

– వెంకటేశ్వర పశు వైద్యశాలకు రూ.122.73 కోట్లు

– మత్స్యశాఖ అభివృద్ధికి రూ.299.27 కోట్లు

– సహకార శాఖకు రూ.248.38 కోట్లు

– వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి రూ.4,450 కోట్లు

– వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ.6,270 కోట్లు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version