spot_img
Homeజాతీయ వార్తలు70 lakh voters removed in West Bengal: బెంగాల్‌లో 70 లక్షల ఓటర్లు ఔట్‌.....

70 lakh voters removed in West Bengal: బెంగాల్‌లో 70 లక్షల ఓటర్లు ఔట్‌.. మమత గేమ్‌ ఓవర్‌

70 lakh voters removed in West Bengal: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా శుద్ధీకరణ.. పశ్చిమబెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వానికి ఒక సావాల్‌గా మారింది. ఇంతకాలం వలస ఓటర్లును నమ్ముకుని గెలిచిన మమతాబెనర్జీ నేతత్వంలోని తణమోల్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌తో కష్టాలు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బెంగాల్‌లో రెండు విడతల్లో సర్‌ పూర్తయింది. ఇందులో 70 లక్షల ఓట్లు తొలగించారు. దీంతో మమతా బెనర్జీ నేతత్వంలోని టీఎంసీ బలహీనపడుతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

ఓటర్ల తొలగింపు ఇలా..
స్పెషల్‌ ఇన్‌సెంటివ్‌ రివిజన్‌ ద్వారా నకిలీ, అనుమానాస్పద పౌరసత్వ ఓట్లు తొలగిస్తున్నారు. బెంగాల్‌లో ఇప్పటి వరకు నిర్వహించిన రెండు విడతల సర్వేలో ప్రతీ నియోజకవర్గంలో 20–25 వేల ఓట్లు తగ్గాయి. రెండు విడతల్లో 70 లక్షలు ఇప్పటికే తొలగాయి. మమతా నియోజకవర్గంలోనే 45 వేల ఓట్లు తగ్గడం గమనార్హం.

మరిన్ని ఓట్లు తొలగించే అవకాశం..
లాజికల్‌ డిస్క్రెపెన్సీలు గుర్తించి మరిన్ని ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 1.26 కోట్ల ఓటర్లలో సగం ఓట్లు తొలగించే అవకాశం ఉంది. జుడీషియల్‌ అధికారులు జోక్యం చేసుకున్న తర్వాత గోస్ట్‌ ఓటర్లు బయటపడుతున్నాయి. ఈ మార్పులు టీఎంసీ బలాలను బలహీనపరుçస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో పోటీ పోటీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలతో ప్రయోజనం పొందుతూ బలపడుతోంది. సుప్రీం కోర్టు మద్దతుతో ఈ ప్రక్రియ పారదర్శకతను పెంచుతోంది.

ఓటర్ల శుద్ధి ఎన్నికల నమ్మకాన్ని పెంచినప్పటికీ, టీఎంసీకి రాజకీయ నష్టం ఖాయం. పోటీ పార్టీలు ఈ అవకాశాన్ని వాడుకుంటూ, నిజమైన ఓటర్ల ఆకర్షణపై దష్టి పెడుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో తారుమారు సంభవించే అవకాశం ఎక్కువ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper
Exit mobile version