ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కోట్ల ఫోన్లుకు హ్యాకింగ్ రిస్క్ ఉన్నట్లు కన్జ్యూమర్ వాచ్ డాగ్ ‘విచ్’ హెచ్చరికలు జారీచేసింది. యూజర్లు వెంటనే తమ డివైస్ ల సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా 42.1 శాతం యూజర్లు ఆండ్రాయిడ్ 6, అంతకంటే కిందిస్థాయి ఓఎస్ లను వినియోగిస్తున్నారని గూగుల్ డేటాలో తేలింది. ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను వినియోగించడం, ఆదే విధంగా ఓఎస్ లతో నడుస్తున్న డివైస్ లు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను సపోర్ట్ చేయకపోవడం వల్ల అవన్నీ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. హ్యాకర్లు వాటిలోని డేటా దొంగిలించడం, ర్యాన్సమ్ వేర్ (డేటాను దొంగిలించి డబ్బులు డిమాండ్ చేయడం), మాల్వేర్ ఎటాక్ లాంటి వాటికి పాల్పడే ప్రమాదం ఉంది.
హ్యాకింగ్ కి దొరకకుండా యూజర్లు ఏమిచేయాలంటే..