https://oktelugu.com/

Vastu Tips: ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండక పోవటానికి ప్రధానమైన 3 కారణాలు ఇవే?

Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో అందంగా కొనసాగాలంటే తప్పకుండా డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ కొంతమంది జీవితంలో ఎంత కష్టపడినా డబ్బు ఉండదు.ఎలాగైతే కష్టపడి డబ్బులు సంపాదిస్తామో…అదే విధంగా వచ్చిన డబ్బులు అనవసరమైన ఖర్చులు రూపంలో కరిగిపోతుంది.అయితే ఇలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్న మన చేతిలో డబ్బు నిల్వలేదు అంటే అందుకు మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మరి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2022 / 12:46 PM IST

    Vastu Tips

    Follow us on

    Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో అందంగా కొనసాగాలంటే తప్పకుండా డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ కొంతమంది జీవితంలో ఎంత కష్టపడినా డబ్బు ఉండదు.ఎలాగైతే కష్టపడి డబ్బులు సంపాదిస్తామో…అదే విధంగా వచ్చిన డబ్బులు అనవసరమైన ఖర్చులు రూపంలో కరిగిపోతుంది.అయితే ఇలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్న మన చేతిలో డబ్బు నిల్వలేదు అంటే అందుకు మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మరి ఆ 3 కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    నిద్ర: సాధారణంగా ఒక మనిషి రోజుకు 5 నుంచి 6 గంటల సమయం పాటు నిద్రపోవాలని చెబుతారు. అయితే చాలా మంది ఎక్కువ సమయం పాటు నిద్రపోవడమే కాకుండా పగలు కూడా ఎలాంటి పనులు లేకుండా నిత్యం నిద్రకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా నిద్రకు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఎల్లప్పుడూ నెగిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఇలాంటి వారి దగ్గర డబ్బు నిల్వ ఉండదు.

    Also Read:  మనిషికి ఆనందాన్ని కలిగించేవి ఇవే !

    బద్ధకం: లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా బద్ధకస్తులు దగ్గర నిలబడదు. ఎవరైతే బద్ధకంగా ప్రవర్తిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఉండవని పండితులు చెబుతున్నారు. కనుక బద్ధకం ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉండదు.

    భయం: ఎవరైతే ప్రతి పని చేయడానికి భయపడుతూ ఉంటారో అలాంటి భయం కూడా మంచిది కాదు. ఇలా భయపడే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు ధైర్యంతో ముందడుగు వేయాలి. అంతేకాని భయపడుతూ వెనకడుగు వేయటం వల్ల అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉండదు.

    Also Read:  కెనడాలో అంగరంగ వైభవంగా తాకా వారి 2022 సంక్రాంతి సంబరాలు

    Tags