Moto Edge 70 Pro 5g: కెమెరా పర్ఫామెన్స్.. బ్యాటరీ ఎనర్జీ.. టెంప్ట్ చేసే డిస్ప్లే.. ఇవన్నీ కలగలిపి ఒకే ఫోన్లో ఉంటే ఎంత బాగుంటుంది? అన్న యూత్ ఆలోచనకు అనుగుణంగా కొన్ని కంపెనీలు కొత్త కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. వీటిలో Motorola company ముందు అడుగు వేస్తుంది. అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ.. అద్భుతమైన కెమెరాను అమర్చి Amoled Display కలిగిన Moto Edge 70 Pro 5G నీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో రిలీజ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ చేసింది. దీని వివరాల్లోకి వెళ్తే..
Moto Edge 70 Pro 5G గురించి ప్రధానంగా కెమెరా విషయంలో చర్చించుకోవచ్చు. ఇందులో 255 MP కలిగిన ఆల్ట్రా HD కెమెరాను అమర్చారు. ఇది నార్మల్ నుంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కావాలని కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. ఏమాత్రం స్పష్టత కోల్పోకుండా అధునాతన టెక్నాలజీతో ఫోటో షూట్ అవుతుంది. ఫోటోగ్రఫీ వారికి ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో Display కూడా హైలెట్గా నిలుస్తుంది. ఎందుకంటే ఈ మొబైల్లో Amoled Display 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ప్రకాశవంతమైన రంగులతో దృశ్యాలను వీక్షించవచ్చు. ఇండోర్ తో పాటు అవుట్డోర్లో కూడా కంటికి అనుగుణంగా వీడియోలను చూడవచ్చు. వీడియో స్ట్రీమింగ్ తో పాటు గేమింగ్ కు అనుగుణంగా టచ్ ఇంటరాక్షన్లను అందిస్తుంది.
Moto Edge 70 Pro 5G లో 12GB రామ్ ను అమర్చారు. దీంతో మల్టీ టాస్కింగ్ యూజింగ్ వారికి అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. రోజువారి పనులతో పాటు లాంగ్ ప్రాసెసింగ్ పనులు కూడా ఈజీగా అయిపోతాయి. అలాగే ఇందులో 512 GB స్టోరేజ్ ఉండడంతో ఫోటోలు, వీడియోలను భారీగా లోడ్ చేసుకోవచ్చు. కావలసిన యాప్ లతోపాటు గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని చూస్తే ప్రీమియం ఫోన్ కు ఏమాత్రం తక్కువగా కాదు అని నిరూపిస్తుంది.
ప్రస్తుత కాలంలో ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో బ్యాటరీ ఎనర్జీ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ మొబైల్లో 5000mAh బ్యాటరీని అమర్చారు. రోజంతా నాన్ స్టాప్ గా యూజ్ చేసినా కూడా బ్యాటరీ చార్జింగ్ ఆగే అవకాశం ఉంటుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ అయ్యే విధంగా సెట్అప్ చేశారు. ఇప్పుడు అంతా 5G యూజింగ్ ఎక్కువ అయిపోయింది. దీంతో ఈ ఫోన్ 5జి కలెక్టివిటీ కి అనుగుణంగా ఉంటుంది. దీంతో కావాల్సిన ఫైల్స్ వేగవంతంగా డౌన్లోడ్ కావడం.. వీడియో కాల్ కు అనుగుణంగా కనెక్ట్ అవడం వంటివి సౌకర్యంగా ఉన్నాయి. భారతదేశంలో ఈ మొబైల్ ధర రూ, 29,999 నుంచి ప్రారంభం ఉంది. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, మోటోరోలా ఇండియా కొనుగోలు చేయవచ్చు.