Immunity Power: మనలో కొంతమంది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మరి కొందరిని మాత్రం నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే మాత్రం రోగనిరోధక శక్తి కారణమని చెప్పవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చెవి ఇన్ఫెక్షన్, నిమోనియా వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని గుర్తుంచుకోవాలి.
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయని తగ్గుతాయని చెప్పవచ్చు. తరచూ మందులను వాడటం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే వ్యాధులు త్వరగా నయం కావు.
ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. పండ్లు, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వైద్యులను సంప్రదించి ఇమ్యూనిటీని పెంచే మార్గాల గురించి సులభంగా తెలుసుకోవచ్చు.