spot_img
Homeట్రెండింగ్ న్యూస్Chia Seeds: చియా గింజల్లో లైంగిక వాంఛ కలిగించే శక్తి దాగుందా?

Chia Seeds: చియా గింజల్లో లైంగిక వాంఛ కలిగించే శక్తి దాగుందా?

Chia Seeds
Chia Seeds

Chia Seeds: ఆధునిక కాలంలో లైంగిక వాంఛలు తగ్గుతున్నాయి. దంపతులు సంపాదన మీదే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఫలితంగా శృంగారం మీద శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో భార్యాభర్తల్లో నైరాశ్యమే మిగులుతోంది. లైంగిక వాంఛలను చంపుకుంటూ డబ్బు సంపాదించాలనే చూస్తున్నారు. కానీ జీవితంలో శృంగారం కూడా ఒక భాగమే అని మరిచిపోతున్నారు. ఆరోగ్యానికి శృంగారం కూడా ఔషధంగా పనిచేస్తుందని నమ్మడం లేదు. దీనికి మన ఆహార అలవాట్లు కూడా ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

చియా విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాట్ 3 కొవ్వు, ఫైబర్, ప్రొటీన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇమిడి ఉన్నాయి. కెఫిక్ ఆమ్లం, రోస్మరినిక్ ఆమ్లం, మైరిసిటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనాలు ఇమిడిపోయాయి. ఇవి లైంగిక వాంఛలు పెంచడానికి దోహదం చేస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లైంగిక సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

చియా విత్తనాలు తీసుకోవడం వల్ల లైంగిక వాంఛ పెరుగుతుంది. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాట్స్ మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. టెస్టోస్టిరాన్ పెరిగేందుకు దోహదం చేస్తాయి. ఇవి తింటే ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనవచ్చు. ఎంత సేపు ఉన్నా అలసట రాదు. స్త్రీలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో నూనె, ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పోషకాలు శిశువు మెదడుకు కూడా ఉపయోగపడతాయి. ఇందులో తల్లి పాలను పెంచే శక్తి కూడా ఉంది.

Chia Seeds
Chia Seeds

చియా విత్తనాలను మసాలా దినుసులుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో రోజంతా ఎంతో శక్తి ఉంటుంది. ఇవి సంతాన ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఇనుము, మెగ్నిషియం, జింక్ ఖనిజాలు ఉండటంతో గర్భధారణకు ఉపకరిస్తాయి. శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడతాయి హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇలా చియా విత్తనాలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని తెలుసుకోవాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version