https://oktelugu.com/

Chicken: చికెన్ తింటున్నారా? ఒకసారి ఆలోచించండి?

Chicken: మాంసాహారాల్లో మటన్, చికెన్ రెండు ఇష్టంగా తింటారు. మటన్ కంటే చికెన్ చౌకగా లభిస్తుండటంతో ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుని తింటుంటారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ గోంగూర, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, చికెన్ బిర్యానీ వంటి వంటకాలంతో రోజంతా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దాని వల్ల వచ్చే అనర్థాలను మాత్రం లెక్క చేయడం లేదు. చికెన్ లో ఉండే లూసిన్ కండరాల పుష్టికి తోడ్పడుతుందని తెలిసినా […]

Written By: Srinivas, Updated On : August 13, 2022 3:50 pm
Chicken

Chicken

Follow us on

Chicken: మాంసాహారాల్లో మటన్, చికెన్ రెండు ఇష్టంగా తింటారు. మటన్ కంటే చికెన్ చౌకగా లభిస్తుండటంతో ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుని తింటుంటారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ గోంగూర, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, చికెన్ బిర్యానీ వంటి వంటకాలంతో రోజంతా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దాని వల్ల వచ్చే అనర్థాలను మాత్రం లెక్క చేయడం లేదు. చికెన్ లో ఉండే లూసిన్ కండరాల పుష్టికి తోడ్పడుతుందని తెలిసినా ఇంకా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.

Chicken

Chicken

చికెన్ ఎక్కువగా తింటే అనర్థాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పౌల్ట్రీ చికెన్ వల్ల బ్యాక్టీరియా తో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చికెన్ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. దీంతో గుండె నొప్పులు వచ్చే సూచనలున్నాయి. చికెన్ తక్కువ తీసుకుంటేనే మంచిదని చెబుతున్నారు. శాఖాహారం తీసుకునే వారికంటే మాంసాహారం తీసుకునే వారు బరువు ఎక్కువగా ఉంటే అవకాశముంది. దీంతో చికెన్ మితంగానే తీసుకోవడం మంచిదని తెలుస్తోంది.

చికెన్ తో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా ఏర్పడతాయి. బీపీ ఉన్న వారు చికెన్ ను ఎక్కువగా తీసుకోకపోవడమే ఉత్తమం. చికెన్ ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ అవుతుందని తెలుస్తోంది. దీంతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కిడ్నీల్లో రాళ్లు తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చికెన్ ఎక్కువగా తీసుకోకుండా పరిమితంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. చికెన్ ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.

Tags