Homeజాతీయ వార్తలుHMPV Virus : మళ్లీ చాప కింద నీళ్ల విస్తరిస్తున్న మహమ్మారి.. దేశంలో నాలుగేళ్ల బాలుడికి...

HMPV Virus : మళ్లీ చాప కింద నీళ్ల విస్తరిస్తున్న మహమ్మారి.. దేశంలో నాలుగేళ్ల బాలుడికి వైరస్.. అలెర్ట్

HMPV Virus :  దేశంలో మరోమారు హెచ్‌ఎంపీవీ విస్తరిస్తోంది. చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. మారుతన్న వాతావరణ పరిస్థితులు వైరస్‌కు అనుకూలంగా మారుతున్నాయి. దీంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. దీంతో బాలుడిని ఎన్టీవీసీ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. వైద్య పరీక్షలు చేశారు. దీంతో బాలుడికి హెచ్‌ఎంపీవీ సోకినట్లునిర్ధారణ అయింది. బాలుడు ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చాడని తెలిపారు. ప్రస్తుతం ఆలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

8 కేసులు..
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఏడు, సబత్కారం జిల్లాలో ఒక కేసుల వెలుగు చూశాయి. అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. వారు పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి వపంపించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్‌ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లో 8, మహారాష్ట్రలో 3, కర్నాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో ఒక ఏసు నమోదైంది.

చైనాలో గుర్తింపు..
హెచ్‌ఎంపీవీ వైరస్‌ను 2001లో హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(HMPV) డ్రాగన్‌ దేశం గుర్తించింది. అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) ప్రకారం.. ఇది ఒక రెస్పిరేటరీ సిన్సిటీయల్‌ వైరస్‌ (RSV)తోపాటు న్యూమోవిరిడే ఫ్యామిలీకి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. అనారోగ్య తీవ్రతను బట్టి వ్యాధివ్రత,్యధిఙారవచ్చు. సాధారణంగా ఈ వైరస్‌ పొదిగే ఏడాది కాలంగా 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్‌ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిప్స్‌ లేదా న్యూమోనియాకు దారితీస్తాయి. దిగువ, ఎగువ శ్వాస ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యేరిస్థితి నెఎలకొంది.

హెచ్‌ఎంపీవీ లక్షణాలు
హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకితే శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్లు, న్యూమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీయవచ్చు. లక్షణలు మరంత పెరిగితే క్రానిక్‌ అబ్రక్టివ్‌ పల్నరీ డిసీజ్‌(COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version