ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు ఎన్నో పనులు చేస్తాం.. ఆ పనులతో పాటు ఈ ఐదు చిట్కాలను ప్రతిరోజు పాటిచినట్లయితే మనం మరింత ఆరోగ్యాంగా ఉంటాం…
1.ఉదయం లేవగానే మన లాలాజలం ని కాటుక లాగ రాసుకోవడం వల్ల కాళ్ళ మంటలు రావు,తలా నొప్పి రాదు మరియు కంటి చూపు పెరుగుతుంది,కంటికి సంభందించిన వ్యాదులను రాకుండా ఆపవచ్చు ..
2.ప్రతి రోజు రా త్రి పడుకొనే ముందుగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ని రెండు చుక్కలు ముక్కులో వేసుకొని తల క్రింద దిండు లేకుండా అర గంట పాటు పడుకొని ఉండాలి .ఇలా చేయడం వలన మనకు సైనస్ ,గురక నివారిస్తుంది మరియు మేమోరీ పవర్ పెంచుతుంది.దీని ద్వారా మెదడుకు సంబంధియించిన వ్యాధులు,మైగ్రేన్ సమస్య ఉండదు .
3.అన్నం తినగానే నీళ్లు తాగటం అనేది విషంతో సమానం,కావున అన్నం తిన్నమరియు తినకముందు గంట పాటు నీళ్లు తాగ రాదు.
4.బూడిద గుమ్మడి జ్యూస్ 100గ్రాములు వెన్న తీసిన మజ్జిగ 100 గ్రాములు ఈ రెండింటికి రాక్ సాల్ట్ ను కలిపి పర కడుపున 15 రోజుల
పాటు తాగితే వంటి,ఎముకల,కిడ్ని నొప్పులతో పాటు కిడ్ని లో రాళ్లు కూడా తొలగిపోతాయి.
5. పర కడుపున మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తగడం వలన జలుబు మరియు జ్వరం ను తగ్గించవచు.