
షార్జాలో జరుగుతున్న మిని ఐపీఎల్‌లో భాగంగా గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో వెలాసిటీ ఘోర మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్ సోఫీ ఎక్సీస్టోన్ దెబ్బకు విలవిలలాడించి. సోపీ 3.1 ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి వెలాసిటీ పతనాన్ని శాసించింది. వెలాసిటీఓ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించిన వెలాసిటీ నేడు ఓటమి చెందింది.