మొబైల్‌లో పబ్జీ ఉన్నా ఇక ఆడలేరు

యువతను, చిన్నారులను అట్రాక్ట్‌ చేసి వారి ప్రాణాలను బలిగొంటున్న పబ్జి గేమ్‌ను భారత్‌ ఈ గెమ్‌ని రెండు నెలల కిందటే నిషేధించింది. ప్లే స్టోర్‌లో కొత్తగా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ కాకున్నా ఇప్పటికే మొబైల్‌లో ఉన్న వాటితో కొందరు గేమ్‌ ఆడారు. దీంతో పబ్జి వ్యసనం పూర్తిగా పోలేదని గ్రహించిన కేంద్రం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. యూజర్స్‌కి యాప్‌లోకి యాక్సిస్‌ కూడా ఉండకుండా చేసింది. దీంతో ఈ గేమ్‌ మొబైల్‌లో ఉన్నా ఆడలేదు.

Written By: Velishala Suresh, Updated On : October 30, 2020 10:19 am
Follow us on