Marital Affairs: కాపురం చేసే కళ కాలు తొక్కేనాే తెలుస్తుంది అంటారు. అందమైన పెళ్లామే కాదు అందమైన మనసు ఉండపోతే కష్టమే. భర్తకు అనారోగ్యం వస్తే వేరే బాలుడితో ఉడాయించి వివాహ వ్యవస్థకే మచ్చ తెచ్చింది. అభం శుభం ఎరగని బాలుడిని వల్లో వేసుకుని అతడితో కోరికలు తీర్చుకుంది. కామా తురానాం న భయం నలజ్జ అని నిరూపించింది. కోరికలు తీర్చడానికి మగాడే కానక్కర్లేదు. మనసున్న వాడు కావాలని కోరుకునే మహిళలున్న మన దేశంలో భర్త అనారోగ్యాన్ని సాకుగా చూపి తన సుఖం కోసం ఓ పదిహేనేళ్ల బాలుడిని తన వైపు తిప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది. చక్కగా చదువుకోవాల్సిన బాలుడిని తన ఉచ్చులోకి దింపి అతడితో సంసార సుఖం పంచుకోవడం చర్చనీయాంశం అయింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్యోన్యంగా ఉంటారని ఓ వ్యక్తికి స్వప్న అనే యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లయ్యాక పిల్లలు పుట్టాక భర్త ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఇంటి వద్దే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు. దీంతో భార్య స్వప్న గుడివాడలోనే పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో స్వప్న ఇంటికి తరచుగా వచ్చే ఓ పదిహేనేళ్ల బాలుడిపై కన్నేసింది. ఇంకేముంది అతడితో కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టింది. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి హెచ్చరించారు.
అయినా స్వప్న ఆ బాలుడిని వదలలేదు. ఇక్కడ ఉంటే తనకు దక్కకుండా చేస్తారనే ఉద్దేశంతో ఓ రోజు అతడిని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని సంసారం చేయడం ప్రారంభించింది. దీంతో బాలుడికి ఇంటికి ప్రాణం కొట్టుకుని ఫోన్ చేయడంతో అడ్రస్ సంపాదించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తన సుఖం కోసం మైనర్ అయిన వాడిని తీసుకుని వెళ్లడంపై అందరు శాపనార్థాలు పెడుతున్నారు.
పెళ్లి అనే మాటకు కళంకం తీసుకొచ్చింది. తన సంసార సుఖం కోసం ఓ బాలుడిని ట్రాప్ చేయడం చర్చనీయాంశం అయింది. భర్త ఆరోగ్యం బాగైతే భార్యను చూసుకోడా. ఆరోగ్యంగా లేకపోయినంత మాత్రాన తన దారి తాను చూసుకునే భార్యపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేసినా పాపం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకున్న వాడికే ద్రోహం చేసే ఇలాంటి భార్యల వల్ల వివాహ వ్యవస్థే మకిలిపట్టిపోతోంది. ఇలాంటి వారి వల్లే సభ్య సమాజం తల దించుకుంటోంది.