టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు సిరీస్ లో చెరొకటి దక్కించుకున్నారు. దీంత ఈ సీరిస్ ను ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. భారత జట్టు: విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, ప్రుథ్వీషా, ఛేతేశ్వర్, పూజారా, రహనే, హనుమ విహారి, […]

Written By: Suresh, Updated On : December 17, 2020 9:31 am
Follow us on

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు సిరీస్ లో చెరొకటి దక్కించుకున్నారు. దీంత ఈ సీరిస్ ను ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.

భారత జట్టు: విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, ప్రుథ్వీషా, ఛేతేశ్వర్, పూజారా, రహనే, హనుమ విహారి, సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, షమి, బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్, హెడ్ గ్రీన్, మాథ్యుహెడెన్, జోబర్న్స్,మార్నస్ లబుషేన్, టిమ్ ఫైన్, పాట్ కమిన్స్; మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్ లైయన్.