Homeఎంటర్టైన్మెంట్Keeravani Son Love Story: యంగ్ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న కీరవాణి కొడుకు.....

Keeravani Son Love Story: యంగ్ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న కీరవాణి కొడుకు.. వీడియో వైరల్ !

Keeravani Son Love Story: ఈమధ్య కాలం లో టాలీవుడ్ లో వరుసగా సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు కేవలం సోషల్ మీడియా ప్రచారాల్లో మాత్రమే కనిపించే జంటలు, ఇప్పుడు మూడు మూళ్ళ బంధం తో ఒక్కటి అవ్వడం జనాలకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. విజయ్ దేవరకొండ – రష్మిక, అల్లు శిరీష్ – నయనికా జంట తర్వాత ఏ జంట టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనే దానిపై గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో చర్చ నడుస్తూనే ఉంది. బెల్లం కొండా సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు, త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుంది. వీళ్ళ తర్వాత టాలీవుడ్ లో మరో క్యూట్ జంట కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగుతోంది.

వాళ్లెవరో కాదు కాళ భైరవ, కావ్య కళ్యాణ్ రామ్. కీరవాణి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కాలభైరవ, తన అద్భుతమైన గాత్రం మరియు మ్యూజిక్ తో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. ఇక బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, పెద్దయ్యాక ‘బలగం’, ‘మాసూద ‘ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్స్ ని అందుకున్న కావ్య కళ్యాణ్ రామ్ గురించి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళ మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడింది?, ఆ పరిచయం ప్రేమగా ఎలా మారిందో ఎవరికీ తెలియదు కానీ, సోషల్ మీడియా లో గత కొద్దిరోజులుగా జరుగుతున్నా ప్రచారాన్ని నిజం చేస్తూ, వీళ్లిద్దరు రీసెంట్ గా ఒక ప్రైవేట్ పార్టీ లో జంటగా కనిపించడం ఇప్పుడునా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా పని చెయ్యలేదు. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఏ సినిమాకు కూడా కాళ భైరవ మ్యూజిక్ అందించలేదు. అయినప్పటికీ వీళ్ళ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అనేది పెద్దది మిస్టరీ. ఏదైనా ఇంటర్వ్యూ లో వీళ్లిద్దరు కలిసి పాల్గొన్నప్పుడే, వీళ్ళు మాత్రమే ఈ మిస్టరీ ని రివీల్ చెయ్యగలరు. అప్పటి వరకు ఎవరికీ తోచింది వాళ్ళు రాసుకోవడమే. ఇక వీళ్ళ కెరీర్స్ విషయానికి వస్తే కాళ భైరవ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంగీతం అందిస్తూ ముందుకు దూసుకుపోతుండగా, కావ్య కళ్యాణ్ రామ్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమె ‘వాట్స్ అప్ నరేష్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తప్ప ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు.

 

View this post on Instagram

 

A post shared by Filmy Time (@filmytime)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper