spot_img
Homeఎంటర్టైన్మెంట్Deepika Pilli: యంగ్ యాంకర్ దీపికా పిల్లి గ్లామర్ షో... థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది!

Deepika Pilli: యంగ్ యాంకర్ దీపికా పిల్లి గ్లామర్ షో… థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది!

Deepika Pilli: యంగ్ యాంకర్ దీపికా పిల్లి అసలు తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా పరువాల జాతర చేస్తుంది. తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించి ఊపిరి ఆపేసింది. థైస్ కనిపించేలా బోల్డ్ ఫోజుల్లో టెంపరేచర్ పెంచేసింది. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. దీపికా పిల్లి ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఒకప్పటి ఈ టిక్ టాక్ స్టార్ యాంకర్ అయ్యారు. దీపికా మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేసేది. ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ దక్కాయి. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ గా అవతరించింది. టిక్ టాక్ బ్యాన్ చేయడం ఆమెకు పెద్ద షాక్. అయితే ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ కి అందుబాటులోకి వచ్చింది.

అనూహ్యంగా ఢీ సీజన్ 13 యాంకర్ గా దీపికా ఆఫర్ అందుకుంది. రష్మీ గౌతమ్ తో పాటు ఢీ షోకి దీపికా యాంకర్ గా వ్యవహరించింది. ఢీ 13 సూపర్ హిట్ కాగా అందులో దీపికా పాత్ర కూడా ఉంది. రష్మీ-సుడిగాలి సుధీర్ ఒక జంట కాగా దీపికా పిల్లి-హైపర్ ఆది మరొక జంటగా రొమాన్స్ కురిపించారు. ఢీ షో దీపికా పిల్లికి మరింత పాపులారిటీ తెచ్చింది. అయితే నెక్స్ట్ సీజన్ నుండి దీపికా పిల్లి, రష్మీ, సుడిగాలి సుధీర్ లను తొలగించారు.

దీపికా పిల్లికి సినిమా ఆఫర్ కూడా రావడం విశేషం. వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి కీలక రోల్ చేశారు. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ నటించగా దీపికా పిల్లి కూడా ఆ చిత్రంలో భాగమయ్యారు. తన అందాలతో ప్రేక్షకులను అలరించారు. సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఆడి ఉంటే దీపికా పిల్లి కెరీర్ కి ప్లస్ అయ్యేది.

ఆ మధ్య కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఓ కామెడీ షో చేసింది. ఆహా లో స్ట్రీమ్ అయిన ఈ షోకి సుడిగాలి సుధీర్-దీపికా పిల్లి యాంకర్స్ గా చేశారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించారు. బుల్లితెర మీద మాత్రం దీపికా పిల్లి జోరు తగ్గింది. అందుకే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు. తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Oktelugu Epaper
Exit mobile version